AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పై వేటు

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌పై వేటు పడింది. ఆయన స్థానంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజారావుకి పూర్తి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం కోవిడ్‌-19 కన్వీనర్‌గా డాక్టర్‌ రాజారావు ప‌నిచేస్తున్నారు. కాగా గతంలో శ్రవణ్‌పై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స‌మాచారం రావాల్సి ఉంది.

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పై వేటు
Ram Naramaneni
|

Updated on: Apr 20, 2020 | 10:39 PM

Share