ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లోయలో పడిపోయిన టాటా సుమో వాహనంలో ప్రయాణంలో చేస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

Five killed in a road accident: ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లోయలో పడిపోయిన టాటా సుమో వాహనంలో ప్రయాణంలో చేస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోడ్ జిల్లా ఆంథియర్ సమీపంలో లోయలో పడిపోయింది టాటాసుమో వాహనం. అందులో ప్రయాణం చేస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బర్గురు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా మరణించిన వారంతా తోట పని చేసే కూలీలని తెలుస్తోంది.
ALSO ROAD: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
ALSO READ: పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేత ఫ్లెక్సీలు
Chennai Newscrime newsfive collapsed in road accidentfive died in a road accidentfive fatalities in road accident