వీటిని తేనెతో కలిపి తింటే..యమ డేంజర్..! 

Prasanna Yadla

13 February 2026

Pic credit - Pixabay

తేనె.. మనకి ప్రకృతి నుంచి దొరుకుతుంది. దీనిలో ఎలాంటి కల్తీ ఉండదు. అంతే, ఇది ఎన్నో సమస్యలకి చెక్ పెడుతుంది

తేనె

అయితే, దీనిని సరైన విధంగా తీసుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. కొందరు తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తారు. కాబట్టి, తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలి.

తేనె

  పోషకాహార నిపుణుల చెప్పిన దాని ప్రకారం తేనెతో  కొన్ని రకాల ఫుడ్స్ ను అస్సలు తీసుకోకూడదు. అవేంటో ఇక్కడ చూద్దాం.. 

వీటితో తేనెను తీసుకోకండి 

దోసకాయ సలాడ్‌లో కొందరు తేనెను వేసుకుని తింటారు. అయితే, ఇలా వేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. 

దోసకాయ సలాడ్‌

తేనేను వేడి పాలలో వేసుకుని తాగకండి. కొందరు పంచదారకు బదులు తేనెని వేసుకుంటారు. ఇది అంత మంచిది కాదని చెబుతున్నారు.

వేడి వేడి పాలు 

సిట్రస్ ఫ్రూట్స్ లో కూడా తేనెను అస్సలు వేసుకోవద్దు. దీని వల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. 

సిట్రస్ ఫ్రూట్స్

ఇంకా మామిడి పండ్లు, ముల్లంగితో కూడా తేనెను అస్సలు తీసుకోకండి. ఇలా కలిపి తింటే అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

ముల్లంగి

ఆల్కహాల్ తాగేటప్పుడు కూడా తేనేను అస్సలు టచ్ చేయొద్దు. ఎందుకంటే, ఇలా కలిపి తింటే లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఆల్కహాల్