ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి మనసంతా నువ్వే చిత్రం థియేటర్లలోకి తిరిగి వస్తుందని ప్రకటించారు. ఈ ఫిబ్రవరి 14 చాలా ప్రత్యేకంగా ఉంటుందని, ఆ రోజున సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుందని ఆమె వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.