Tollywood: ధనుష్‌తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
