AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: శివ భక్తులకు శుభవార్త.. ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు.. రైల్వేశాఖ అవకాశం

భారతీయ రైల్వే శుభవార్త అందించింది. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును తీసుకురానుంది. దీని ద్వారా ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు. ఏప్రిల్‌లో ఈ యాత్ర ప్రారంభం కానుండగా.. ఇప్పటినుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..

Venkatrao Lella
|

Updated on: Feb 13, 2026 | 10:11 PM

Share
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా రైల్వేశాఖ రద్దీ దృష్ట్యా అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. ఇప్పటికే ఈ రైళ్లను ప్రకటించగా.. రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. అందేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును రైల్వేశాఖ తీసుకొచ్చింది. ఈ రైలు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఏప్రిల్ 2026లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

2 / 5
సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. వసతి, భోజనం, ఇతర సదుపాయాలు కూడా ప్రయాణికులకు కల్పిస్తారు. 10 రాత్రులు, 11 పగళ్లు ఈ టూర్ ఉంటుంది. సికింద్రాబాద్, కామారెడ్డితో పాటు నిజామాబాద్, ధర్మాబాద్, ముద్దేఖ్ రైల్వే స్టేషన్లలో బోర్డింగ్ కావొచ్చు.

3 / 5
సోమనాథ్ జ్యోతిర్లింగం, పూణె భీమశంకర్ జ్లోతిర్లింగం, నాసిక్ త్రయంబేశ్వర్ జ్యోతిర్లింగం, ఔరాంగాబాద్ ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారక నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు. మూడు కేటగిరీల సీట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.

4 / 5
స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ.17,600, పిల్లలకు రూ, 16,300 ఛార్జీ ఉంటుంది. థర్డ్ ఏసీలో పెద్దలకు రూ.26,700, పిల్లలకు రూ.25,300 వసూలు చేస్తారు. ఇక సెకండ్ ఏసీలో పెద్దలకు రూ.36,600, పిల్లలకు రూ.32,800 ఉంటుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర