AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Currency: రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? దాని ధర కంటే ఎక్కువ.. ఎంతంటే..?

రూ.1 తయారు చేయడానికి దాని ధర కంటే ఎక్కువ ధర పడుతుంది. అవును.. మీరు విన్నది అక్షరాలా నిజం. అయినా ప్రభుత్వం రూ.1ని ఎందుకు ముద్రిస్తుందంటే.. దీని వెనుక ఒక కారణం ఉంది. అసలు రూపాయి తయారీకి ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలు చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Feb 14, 2026 | 6:21 AM

Share
మన దేశంలో రూ.1, రూ.2, రూ.5. రూ.10, రూ.20 కాయిన్స్ ప్రస్తుతం చలామణిలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో పైసల నాణెలు కూడా ఉండగా.. ఇప్పుడు అవి చలామణిలో ఉండటం లేదు. కానీ రూపాయి మనందరం వాడుతూ ఉంటాం. కిరాణా షాపులో వస్తువుల కొనుగొలు లేదా బస్సులో టికెట్ కోసం రూపాయి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే రూపాయి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

1 / 5
ఒక్క రూపాయి కాయిన్ తయారు చేయడానికి దాని విలువ కంటే ఎక్కువ ఖర్చవుతుంది. అవును.. మీరు విన్నది నిజమే. ఒక్క రూపాయి కాయిన్ ముద్రణకు రూ.1.11 ఖర్చవుతుంది. అంటే ప్రభుత్వానికి అదనంగా రూ.1పై 11 పైసలు ఎక్కువ భరిస్తుంది. అయినా ప్రభుత్వం ఆ నాణేలను తయారుచేయడం వెనుక ఒక కారణం ఉంది.

2 / 5
కరెన్సీ నోటు 5 ఏళ్లు మాత్రమే బాగుంటుంది. ఆ తర్వాత చినిగిపోయే అవకాశముంటుంది. కానీ కాయిన్ 100 ఏళ్ల వరకు చెక్కు చెదరదు. ఒకవేళ కాయిన్స్ పాడైపోయినా లోహాన్ని కలిగింది కొత్త నాణెలను తయారుచేయవచ్చు. అందుకే నష్టమైనా కాయిన్స్‌ను తయారుచేస్తున్నారు.

3 / 5
ఇక చిల్లల సమస్య రాకుండా ఉండటానికి కూడా రూ.1 కాయిన్‌ను తయారుచేస్తున్నారు. రూ.5 నాణెం తయారీకి రూ.3.69 పైసలు, రూ.10 నాణెంకు రూ.5.54 పైసలు ఖర్చు చేస్తున్నారు. ఇక కరెన్సీ నోట్ల తయారీ విషయానికొస్తే.. రూ.10 నోటుకు 96 పైసలు, రూ.100 నోటుకు రూ.1.77 పైసలు, రూ.500 నోటుకు రూ.2.29 పైసల ఖర్చవుతుంది.

4 / 5
భారత ప్రభుత్వ మెంట్‌లలో కరెన్సీని తయారుచేస్తారు. హైదరాబాద్, ముంబై, కోల్‌కత్తా, నోయిడాలో ఈ మింట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఫెర్రిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నాణెలను తయారుచేస్తున్నారు. రూపాయి నాణెం తయారీకి అదనపు ఖర్చు అవుతున్నప్పటికీ.. మిగతా నాణెల తయారీలో ఆ నష్టం భర్తీ అవుతుంది

5 / 5
Follow Us
ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?

చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!

ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌

అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..

ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..

ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!

మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది

టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే

ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర