AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ అక్కడే.. అవే తేదీలు.. ఫిక్స్..

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఐపీఎల్ -13 సీజన్ జరగడంపై ఉత్కంఠ వీడింది. తేదీలు ఖారాయ్యాయి. అంతా అనుకున్నట్టుగానే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ జరుగుతుందని పాలకమండలి చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ అధికారికంగా వెల్లడించాడు. యూఏఈలోని షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపారు. 51 రోజుల పాటు యూఏఈలో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తామని అన్నారు. అయితే దేశం వెలుపల జరిగే ఈ టోర్నీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించాల్సి […]

ఐపీఎల్ అక్కడే.. అవే తేదీలు.. ఫిక్స్..
Sanjay Kasula
|

Updated on: Jul 26, 2020 | 7:12 AM

Share

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఐపీఎల్ -13 సీజన్ జరగడంపై ఉత్కంఠ వీడింది. తేదీలు ఖారాయ్యాయి. అంతా అనుకున్నట్టుగానే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ జరుగుతుందని పాలకమండలి చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ అధికారికంగా వెల్లడించాడు.

యూఏఈలోని షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపారు. 51 రోజుల పాటు యూఏఈలో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తామని అన్నారు. అయితే దేశం వెలుపల జరిగే ఈ టోర్నీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుందని అన్నారు.

కేంద్రం నుంచి టోర్నీకి గ్రీన్‌సిగ్నల్‌ లభిస్తుందని ఆశిస్తున్నామని అభిప్రాయ పడ్డారు. సెప్టెంబరు 15 లోపే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ కూడా ముగుస్తాయని అన్నారు. ఈ దేశాల ఆటగాళ్ల అందుబాటును దృష్టిలో ఉంచుకుని వచ్చేవారం కౌన్సిల్‌ సమావేశంలో తుది షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అయితే యూఏఈలోని కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా అక్కడ రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని పటేల్‌ తెలిపారు.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్‌.. ఈ రూట్లోనే..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్‌.. ఈ రూట్లోనే..
సిబ్బంది డుమ్మాతో పారిశుద్ధ్య పనుల్లో ప్రజాప్రతినిధులు!
సిబ్బంది డుమ్మాతో పారిశుద్ధ్య పనుల్లో ప్రజాప్రతినిధులు!
ఇక పళ్ళు ఊడిపోయినా పర్లేదు.. సహజంగా తిరిగి పెంచేయొచ్చు! ఎలాగంటే..
ఇక పళ్ళు ఊడిపోయినా పర్లేదు.. సహజంగా తిరిగి పెంచేయొచ్చు! ఎలాగంటే..
ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా..
ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా..
హైదరాబాద్ నుంచి మలేషియా-సింగపూర్‌కు IRCTC అదిరిపోయే 7 రోజుల టూర్
హైదరాబాద్ నుంచి మలేషియా-సింగపూర్‌కు IRCTC అదిరిపోయే 7 రోజుల టూర్
రేషన్ బియ్యంతో చెక్క గారెలు.. ఎగబడి తినేస్తారు మీ పిల్లలు
రేషన్ బియ్యంతో చెక్క గారెలు.. ఎగబడి తినేస్తారు మీ పిల్లలు
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత