AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి ఏకాదశి స్పెషల్.. పచ్చి పాల పాయసం.. గిన్నెడు తింటే ఉషారుతో ఊగిపోతారు

తొలి ఏకాదశి రోజు పచ్చి పాలతో చేసే పాయసం ఇది. దీనిని తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది బలాన్ని ఇస్తుంది. అలాగే, దీనిలో వేసే చేస్తే ఐరన్ కూడా ఉంటుంది అలాగే ఇది తినడానికి తియ్యగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కమ్మగా తినొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Jul 24, 2026 | 12:48 PM

Share
పచ్చి పాలు,  బియ్యం కలిపి చేసే పాయసం ఇది. దీనిని తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాలలో  కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది  బలాన్ని ఇస్తుంది. అలాగే, దీనిలో వేసే చేస్తే ఐరన్ కూడా ఉంటుంది అలాగే ఇది తినడానికి  తియ్యగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కమ్మగా తినొచ్చు.

1 / 5

పచ్చి పాల పాయసానికి కావాల్సిన పదార్థాలు: అర లీటర్ పచ్చి పాలు , అర కప్పు సగ్గుబియ్యం,  కప్పు బియ్యం ,  బెల్లం పొడి లేదా చక్కెర, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 5 జీడిపప్పులు, 5 కిస్మిస్ లు, కొద్దిగా యాలకుల పొడి, మూడు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము కూడా తీసుకుని దీనిలో ఎంతో తియ్యగా ఉంటుంది.

2 / 5
పచ్చి పాల పాయసం తయారీ విధానం: ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని  కడిగి 10 నిమిషాలు పాటు నానబెట్టాలి. అయితే, ఇలా చేస్తే బియ్యం మెత్తగా ఉడుకుతుంది. ఇక ఇప్పుడు ఒక మీడియం సైజు గిన్నె తీసుకుని పచ్చి పాలు పాలు విడిగా పెట్టుకోవాలి. ఇవి నేరుగా పోస్తాము కాబట్టి  కాబట్టి పక్కన పెట్టండి

3 / 5
ముందుగా బియ్యంను బాగా ఉడకబెట్టి ఆ బెల్లం వేయాలి.  ఇలా బెల్లం వేస్తే రుచి మంచిగా వస్తుంది. కొద్దీ సేపటి తర్వాత పచ్చి పాలు పోసి బాగా ఉడికించాలి. ఇప్పుడు చిన్న పాన్‌ తీసుకుని దానిలో నెయ్యి వేసి  జీడిపప్పు, కిస్మిస్ లు బంగారు కలర్లోకి వచ్చే  వరకు వీటిని  వేయించాలి. వీటిని ఇక పాయసంలో కూడా కలపాలి.

4 / 5
పచ్చి పాలు మాకు పడవు అనే వాళ్ళు వీటిని వేడి చేసి దీనిలో పోసి పాయసంలాగా చేసుకోవాలి. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us