కిడ్నాప్ చేసి.. బాలుడి చేతులు విరిచి..

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కిడ్నాప్ అయ్యాడనుకున్న బాలుడు చేతులు విరిగిపడి చెట్ల పొదలో కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. పాతబస్తీలోని యాకుత్‌పూరకు చెందిన 6ఏళ్ల బాలుడు నౌసిర్ అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం ఉదయం కనిపించకుండా పోయిన నౌసిర్, డబీర్‌పూర రైల్వే ట్రాక్ పక్కన కనిపించాడు. రెండు చేతులు విరిగి దీన స్థితిలో పడి ఉన్నాడు నౌసిర్. యాకుత్‌పురాకు చెందిన మహమ్మద్ అతిఫ్, ఆఫ్రిన్ బేగం కుమారుడు నౌసిర్. ఆటో డ్రైవర్‌గా పనిచేసే మహమ్మద్ ఆతిఫ్.. ఉదయం 10గంటల […]

కిడ్నాప్ చేసి.. బాలుడి చేతులు విరిచి..
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2019 | 8:26 AM

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కిడ్నాప్ అయ్యాడనుకున్న బాలుడు చేతులు విరిగిపడి చెట్ల పొదలో కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. పాతబస్తీలోని యాకుత్‌పూరకు చెందిన 6ఏళ్ల బాలుడు నౌసిర్ అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం ఉదయం కనిపించకుండా పోయిన నౌసిర్, డబీర్‌పూర రైల్వే ట్రాక్ పక్కన కనిపించాడు. రెండు చేతులు విరిగి దీన స్థితిలో పడి ఉన్నాడు నౌసిర్.

యాకుత్‌పురాకు చెందిన మహమ్మద్ అతిఫ్, ఆఫ్రిన్ బేగం కుమారుడు నౌసిర్. ఆటో డ్రైవర్‌గా పనిచేసే మహమ్మద్ ఆతిఫ్.. ఉదయం 10గంటల సమయంలో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి సమీపంలోనే ఆడుకుంటున్నాడు నౌసిర్. ఆ తరువాత తండ్రి మహమ్మద్ 11 గంటలకు తిరిగి ఇంటికి రాగా.. బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో సాయంత్రం వరకు అన్నిచోట్ల వెతికారు. వీధులన్నీ తిరిగి గాలిస్తుండగా.. రైల్వే ట్రాక్ పక్కనున్న నౌసిర్ ముళ్లపొదల్లో మూలుగుతూ కనిపించాడు. బాలుడిని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురై.. నౌసిర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతామన్నారు. కాగా ఈ కిడ్నాప్ ఘటన బెగ్గింగ్ మాఫియా పనేనని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్‌లో బాలుడి కిడ్నాప్ దృశ్యాలు రికార్డు కాగా కిడ్నాపర్లను త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు చెప్పారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..