AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా పడిపోయిన బిగ్ బాస్ 4 రేటింగ్స్.. కారణమిదే.!

Bigg Boss 4 Telugu: మొదటివారం సోసోగానే స్టార్ అయినా.. లాక్‌డౌన్‌ ప్రభావం, కరోనా కారణంగా వీక్షకులు ఎంటర్‌టైన్మెంట్‌కు కరువైపోవడంతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 దేశవ్యాప్తంగా మంచి టీఆర్పీ రేటింగ్స‌్‌ను సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షోకు మొదటి వారం రికార్డు స్థాయిలో 18.5 టీఆర్పీ రేటింగ్ లభించడం విశేషం. (ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..) కంటెస్టెంట్లు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. చాలా నెలలుగా ప్రేక్షకులు […]

భారీగా పడిపోయిన బిగ్ బాస్ 4 రేటింగ్స్.. కారణమిదే.!
Ravi Kiran
|

Updated on: Sep 26, 2020 | 1:37 PM

Share

Bigg Boss 4 Telugu: మొదటివారం సోసోగానే స్టార్ అయినా.. లాక్‌డౌన్‌ ప్రభావం, కరోనా కారణంగా వీక్షకులు ఎంటర్‌టైన్మెంట్‌కు కరువైపోవడంతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 దేశవ్యాప్తంగా మంచి టీఆర్పీ రేటింగ్స‌్‌ను సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షోకు మొదటి వారం రికార్డు స్థాయిలో 18.5 టీఆర్పీ రేటింగ్ లభించడం విశేషం. (ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..)

కంటెస్టెంట్లు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. చాలా నెలలుగా ప్రేక్షకులు వినోదానికి దూరం కావడంతో అందరూ కూడా బిగ్ బాస్‌కే ఓటు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు ఈ షోను చూశారని స్వయంగా నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోలిస్తే.. తాజా సీజన్ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.  (కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!)

అయితే ఇటీవల ప్రారంభమైన ఐపీఎల్ 2020 టోర్నమెంట్ బిగ్ బాస్‌పై భారీ ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. మొదటి వారం హయ్యస్ట్ టీఆర్ఫీ రేటింగ్‌తో దూసుకుపోయిన బిగ్ బాస్ షో.. మూడో వారం చేరుకునేసరికి సీరియల్స్ కంటే వెనుకబడింది. పొట్టి క్రికెట్ ఫార్మాట్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతుండటమే కాకుండా.. మిగతా భాషల్లో కూడా బిగ్ బాస్ కొత్త సీజన్లు స్టార్ట్ అవుతుండటంతో తెలుగు బిగ్ బాస్ 4కు అనుకోని రూపంలో బిగ్ షాక్ తగిలింది. మరి వీటి నుంచి తప్పించుకోవడానికి షో నిర్వాహకులు ఎలాంటి ప్లాన్లు వేస్తారో వేచి చూడాలి. (సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..)

Follow Us
చికెన్, మటన్ లేకుండానే నాన్‌వెజ్ రుచి.. ఇంట్లోనే స్పెషల్ గ్రేవీ!
చికెన్, మటన్ లేకుండానే నాన్‌వెజ్ రుచి.. ఇంట్లోనే స్పెషల్ గ్రేవీ!
ఈ గ్రామంలో కోడి కూత వినిపించదు.. కోడిగుడ్డు తినరు !
ఈ గ్రామంలో కోడి కూత వినిపించదు.. కోడిగుడ్డు తినరు !
హైదరాబాద్‌లో ‘హీట్‌ అక్టోబర్‌’.. తగ్గని ఎండ తీవ్రత
హైదరాబాద్‌లో ‘హీట్‌ అక్టోబర్‌’.. తగ్గని ఎండ తీవ్రత
భారత్‌పై గ్రాండ్‌గా డెబ్యూ.. కట్‌చేస్తే.. 12 ఏళ్ల బ్యాన్
భారత్‌పై గ్రాండ్‌గా డెబ్యూ.. కట్‌చేస్తే.. 12 ఏళ్ల బ్యాన్
సోషల్ మీడియాలో వైద్యుల ప్రమోషన్లపై ఎన్‌ఎంసీ గైడ్ లైన్స్
సోషల్ మీడియాలో వైద్యుల ప్రమోషన్లపై ఎన్‌ఎంసీ గైడ్ లైన్స్
AIతో పని గంటలు తగ్గుతాయా? జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
AIతో పని గంటలు తగ్గుతాయా? జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడికి అత్తగా నటించా..
ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడికి అత్తగా నటించా..
UPSCలో 24వ ర్యాంకు.. రూ.45వేల కోచింగ్‌తో ప్రిలిమ్స్‌కు సన్నద్ధత
UPSCలో 24వ ర్యాంకు.. రూ.45వేల కోచింగ్‌తో ప్రిలిమ్స్‌కు సన్నద్ధత
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ మాయలో పడొద్దు.. ఈ ట్రిక్‌ పాటించండి..
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ మాయలో పడొద్దు.. ఈ ట్రిక్‌ పాటించండి..
మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు పూజించాలి? గోత్రం తెలియక..
మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు పూజించాలి? గోత్రం తెలియక..