ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..
Follow us

|

Updated on: Sep 25, 2020 | 8:13 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2934 మద్యం దుకాణాలను మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల తగ్గింపు అంశాన్ని కొత్త పాలసీలో ప్రస్తావించలేదు. అలాగే ప్రతీ ఏడాది 20 శాతం మేర మద్యం దుకాణాలను తగ్గించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (New Excise Policy)

ఇదిలా ఉంటే లాక్ డౌన్ తర్వాత 13 శాతం మద్యం దుకాణాలను తగ్గించడం వల్ల.. ప్రస్తుత పాలసీలో తగ్గింపు ప్రస్తావనను తీసుకురాలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అటు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని పలు ప్రదేశాల్లో లిక్కర్ షాపులు, లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది.

తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరికి వెళ్లే మార్గంలో లిక్కర్ షాపులకు పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం.. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, లీలా మహల్ సెంటర్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం వంటి ప్రాంతాల్లో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది. అలాగే ఎక్సైజ్ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది. కాగా, ప్రభుత్వం నిర్దేశించిన 2934 దుకాణాల పరిధికి లోబడే లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

Also Read:

రియాతో చాట్ చేశా.. కానీ డ్రగ్స్ తీసుకోలేదుః రకుల్

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..

విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఈ నెల 26న ఏపీ ఎంసెట్ ‘కీ’

కొంపముంచిన పానీపూరీ.. మహిళ మృతి..

వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..

వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..