AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‏బాస్ కంటెస్టెంట్ సోహైల్‌కు ‘బ్రహ్మాం’డమైన ఆఫర్‌.. తన సినిమాలో ఫ్రీగా నటిస్తానన్న ఆ టాప్ కమెడీయన్..

బిగ్‏బాస్ సీజన్ 4 గత ఆదివారం ముగిసింది. ఇందులో రన్నరప్‏గా అఖిల్ నిలవగా.. అభిజిత్ విన్నర్‏గా నిలిచాడు. కానీ అటు మూడో స్థానంలో ఉన్న సోహైల్ రూ.25 లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చి

బిగ్‏బాస్ కంటెస్టెంట్ సోహైల్‌కు 'బ్రహ్మాం'డమైన ఆఫర్‌.. తన సినిమాలో ఫ్రీగా నటిస్తానన్న ఆ టాప్ కమెడీయన్..
Rajitha Chanti
|

Updated on: Dec 22, 2020 | 6:50 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 4 గత ఆదివారం ముగిసింది. ఇందులో రన్నరప్‏గా అఖిల్ నిలవగా.. అభిజిత్ విన్నర్‏గా నిలిచాడు. కానీ అటు మూడో స్థానంలో ఉన్న సోహైల్ రూ.25 లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.

తాను తీసుకున్న రూ.25 లక్షల నుంచి తన అనాథశ్రయాలకు 10 ఇస్తానని చెప్పాడు. దానికి నాగార్జున నేనే ఆ పది లక్షలు ఇస్తాను అని చేప్పగా.. తన మిత్రుడు మెహబూబ్‏కు 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. అందుకు చిరంజీవి అభ్యంతరం చెప్పి నేను ఇస్తానని చెప్పాడు. దీంతో సోహైల్‏కు రూ.25 లక్షలు మిగిలాయి. అంతే కాకుండా సోహైల్ తీయబోయే సినిమాలో మెగాస్టార్ అతిథి పాత్రలో నటిస్తానని చెప్పాడు. సోహైల్‏కు మరో బంపర్ ఆఫర్ తగిలింది. సోహైల్ తీసే సినిమాలో తాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటిస్తానని బ్రహ్మనందం చెప్పారట. స్వయంగా సోహైల్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. బ్రహ్మనందం ఫోన్ చేసి, నీ కోసమే బిగ్‏బాస్ చూశా.. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేనే వచ్చి కలుస్తా.. నేను నువ్వు తీయబోయే సినిమాలో ఫ్రీగా నటిస్తానని చెప్పారని.. ఇంతకంటే నాకు ఏం కావాలి? అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు సోహైల్.

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్