AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 4: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. కరాటే కళ్యాణి ఎలిమినేషన్ పక్కనా.!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ రెండో వారం చివరికి వచ్చింది. ఈ వారంలో ఇద్దరు వైల్డ్ కార్డు ద్వారా లోపలికి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ కాస్త పెరిగినా కూడా..

బిగ్ బాస్ 4: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. కరాటే కళ్యాణి ఎలిమినేషన్ పక్కనా.!
Ravi Kiran
|

Updated on: Sep 19, 2020 | 7:57 PM

Share

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ రెండో వారం చివరికి వచ్చింది. ఈ వారంలో ఇద్దరు వైల్డ్ కార్డు ద్వారా లోపలికి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ కాస్త పెరిగినా కూడా.. ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వారెవ్వరూ కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇక ఈ రోజు వీకెండ్ కావడంతో నాగార్జునకు సంబంధించిన ప్రోమోలను స్టార్ మా విడుదల చేసింది. (Bigg Boss 4)

”కంటెస్టెంట్ల బిహేవియర్‌పై నాగార్జున క్లాస్ పీకారు. ఈ క్రమంలోనే లాస్య, దేవి నాగవల్లి ప్రవర్తించిన తీరుకు అమ్మ రాజశేఖర్ హార్ట్ కావడం.. తాను హౌస్ నుంచి వెళ్ళిపోతానంటూ నాగార్జునను ప్రాధేయపడటం జరిగింది.  అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ రోజు హౌస్ నుంచి ఒకరిని బయటికి పంపించారు” ప్రోమోలో ఇలాంటివి అన్ని ఉండగా.. ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు హౌస్ నుంచి వెళ్లబోయే కంటెస్టెంట్ మరెవరో కాదు కరాటే కళ్యాణి అని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఆ కంటెస్టెంట్ ఎవరన్నది.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

Follow Us
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..