Bigg Boss 4: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ఇద్దరూ సేఫ్..!

కరోనా విరామం తర్వాత ఫుల్ జోష్‌తో ‘బిగ్ బాస్’ సీజన్ 4 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు.

Bigg Boss 4: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ఇద్దరూ సేఫ్..!
Follow us

|

Updated on: Sep 09, 2020 | 7:52 PM

Bigg Boss 4: కరోనా విరామం తర్వాత ఫుల్ జోష్‌తో ‘బిగ్ బాస్’ సీజన్ 4 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక హౌస్‌లోకి ఎంటరైన 16 మంది కంటెస్టెంట్ల మధ్య అప్పుడే కొట్లాటలు, ఏడుపులు, పెడబొబ్బలు మొదలైపోయాయి. ఇక ఈలోపే మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేది ఎవరూ అనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ జరుపుతుండడం విశేషం.

ఇదిలా ఉంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్‌కు అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, నామినేట్ అయ్యారని తెలిసిన విషయమే. అటు సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న పోలింగ్‌ ప్రకారం.. ఎక్కువ  శాతం పోల్స్‌లో గంగవ్వ, అభిజిత్, మెహబూబ్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్, దివి, సుజాత, సూర్యకిరణ్‌లకు మోస్తరుగా ఓట్లు పడినట్లు సమాచారం. చివరి రెండు స్థానాల్లో సూర్య కిరణ్, దివిలు ఉన్నారని టాక్. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారో అనేది చూడాలి.

USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం