Bigg Boss 4: షాకింగ్ న్యూస్‌.. బిగ్‌బాస్ నుంచి హారిక అవుట్‌..!

బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ ఉందని చెప్పిన నాగార్జున.. శనివారం కరాటే కళ్యాణిని బయటకు పంపారు

Bigg Boss 4: షాకింగ్ న్యూస్‌.. బిగ్‌బాస్ నుంచి హారిక అవుట్‌..!
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2020 | 1:49 PM

Bigg Boss 4 Harika: బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ ఉందని చెప్పిన నాగార్జున.. శనివారం కరాటే కళ్యాణిని బయటకు పంపారు. ఇవాళ మరో కంటెస్టెంట్‌ హౌజ్‌నుంచి బయటకు రానున్నారు. అయితే ఆ కంటెస్టెంట్‌ కుమార్ సాయి అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ షో నుంచి దేత్తడి హారిక అవుట్ అవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉన్నట్లు సమాచారం.

హారికను రియల్‌గా కాకుండా ఫేక్‌గా ఎలిమినేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సీజన్‌ 3లో రాహుల్‌ని ఎలిమినేట్ చేసినట్లు, హారికను చేయబోతున్నారట. అప్పుడు రాహుల్‌ని సీక్రెట్ రూమ్‌లో ఉంచినట్టుగా ఇప్పుడు దేత్తడి హారికను కూడా సీక్రెట్ రూమ్‌లో ఉంచి గేమ్ ఆడించబోతున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? హారిక ఎలిమినేట్ అవ్వనుందా..? వంటి ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం తెలియనుంది.

Read More:

ఏపీ ఫైబర్‌కి, లోకేష్‌కి సంబంధం లేదు.. ఏ విచారణకైనా సిద్ధమే: వేమూరి

‘వెబ్‌ సిరీస్’‌లోకి రేణు ఎంట్రీ.. ఆశీస్సులు కావాలన్న నటి

తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ