AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: అభిజిత్‌ ‘వరల్డ్ ఫేమస్ లవర్’.. అఖిల్‌ ‘అర్జున్ రెడ్డి’

సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో భాగంగా వ్యాఖ్యత నాగార్జున కంటెస్టెంట్‌లతో డంబ్ షెరాడ్స్‌ గేమ్ ఆడించారు. ఓ బౌల్‌లో కొన్ని చిట్టీలు ఉండగా

Bigg Boss 4: అభిజిత్‌ 'వరల్డ్ ఫేమస్ లవర్'.. అఖిల్‌ 'అర్జున్ రెడ్డి'
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 12, 2020 | 7:50 AM

Share

Bigg Boss 4 Telugu: సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో భాగంగా వ్యాఖ్యత నాగార్జున కంటెస్టెంట్‌లతో డంబ్ షెరాడ్స్‌ గేమ్ ఆడించారు. ఓ బౌల్‌లో కొన్ని చిట్టీలు ఉండగా.. ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి ఒక చిట్టీ తీసి అందులో ఉన్న సినిమా పేరును కెమెరాకు చూపించి దాన్ని సైగలతో చేసి చూపించాలి. ఆ సైగల ఆధారంగా మరో కంటెస్టెంట్ ఆ మూవీ పేరు చెప్పాలి. అలాగే ఆ సినిమా ఏ కంటెస్టెంట్‌కి సూట్ అవుతుందో చెప్పాలి.

ఈ గేమ్‌లో భాగంగా వరల్డ్‌ ఫేమస్ లవర్‌ పేరు రాగా.. ఆ టైటిల్‌ అభిజిత్‌కి సూట్ అవుతుందని హౌజ్‌మేట్స్ అన్నారు. ఆ తరువాత అభిజిత్ కోసం ఓ రొమాంటిక్ సాంగ్ వేయగా.. దానికి అరియానాతో స్టెప్పులు వేశాడు. మరోవైపు అభిజిత్‌ తనను ఎన్నిక చేసుకోవడంపై అరియానా ఓవర్ ఎగ్జైట్‌గా ఫీల్‌ అయ్యింది. అభితో డ్యాన్స్ చేస్తూ అస్సలు ఊహించలేదు అంటూ ఉప్పొంగిపోయింది. ఇక ఆదివారం అభి పుట్టినరోజు కాగా.. నాగ్‌తో పాటు ఇంటి స‌భ్యులు శుభాకాంక్షలు చెప్పారు.

ఇక ఊహ‌లు గుస‌గుస‌లాడే టైటిల్‌ను సుజాత‌కు అంకితం ఇచ్చారు. త‌ర్వాత‌ మెహ‌బూబ్‌కు రేసు గుర్రం, అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు మాస్ట‌ర్‌, నోయ‌ల్‌కు శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌, అరియానాకు జ‌ల్సా, సోహైల్‌కు పోకిరీ, అవినాష్‌కు డార్లింగ్‌, మోనాల్‌కి‌ ఏ మాయ చేశావే, దివికి అందాల రాక్ష‌సి, కుమార్ సాయికి మ‌త్తు వ‌ద‌ల‌రా, హారిక‌కు ఫిదా, అఖిల్‌కి అర్జున్ రెడ్డి, లాస్యకు పెద‌రాయుడు పోస్ట‌ర్ అంకితం చేశారు. ఇక అఖిల్ అర్జున్‌ రెడ్డి మూవీలో ఆ పిల్ల నాది అన్న డైలాగ్ చెప్పిన‌ప్పుడు.. నీ వేలు మాత్రం కరెక్ట్‌గా చూపించావు అని నాగ్‌ సెటైర్ వేశారు. మొత్తానికి ఈ ఆట చాలా సరదాగా సాగింది.

Read More:

Bigg Boss 4: జోర్దార్ సుజాత ఔట్‌.. అతడిపై బిగ్ ‌బాంబ్‌

మరికొన్ని గంటల్లో తేలనున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం

Follow Us
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు వన్డేల్లో ఈ రికార్డులు ఎవరివో తెలుసా
ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు వన్డేల్లో ఈ రికార్డులు ఎవరివో తెలుసా