సీక్రెట్ రూమ్‌కు అఖిల్.. బోరున విలపించిన మోనాల్..

లీకుల విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు సరిగ్గా కేర్ తీసుకోట్లేదని చెప్పాలి. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎంతగానో మజాను ఇచ్చే టాస్క్ 'సీక్రెట్ రూమ్'

సీక్రెట్ రూమ్‌కు అఖిల్.. బోరున విలపించిన మోనాల్..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 11, 2020 | 9:15 PM

Bigg Boss 4: లీకుల విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు సరిగ్గా కేర్ తీసుకోట్లేదని చెప్పాలి. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎంతగానో మజాను ఇచ్చే టాస్క్ ‘సీక్రెట్ రూమ్’. హౌస్‌లో ఉండే కంటెస్టెంట్ల‌కు షాకిస్తూ.. బిగ్ బాస్ ప్రేమికులకు కావల్సినంత వినోదాన్ని పంచే ఈ సీక్రెట్ స్టంట్ బిగ్ బాస్ 4 సీజన్‌లో చతికిలబడింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ టీం ఎంత గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా ఒక్క రోజు ముందుగానే సోషల్ మీడియాలో లీకైంది. ఇక తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో అది క్లియర్ అయింది.

బిగ్ బాస్ హౌస్ డోర్స్ క్లోజ్ అయ్యాయని.. మీలో ఎవరిని బయటికి పంపించాలనుకుంటారో.. ఆ కంటెస్టెంట్ పేరు చెప్పమని హౌస్‌మేట్స్‌ను బిగ్ బాస్ ఆదేశించాడు. ఇక సోహైల్ మినహా ఇంటి సభ్యులందరూ కూడా అఖిల్ పేరు చెప్పినట్లు అనిపిస్తోంది. అయితే చివర్లో మాత్రం సోహైల్ దగ్గరుండి తన స్నేహితుడిని బయటికి సాగనంపాడు. కానీ అభిజిత్ మాత్రం ఈ ఎలిమినేషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇకపై తనతో అఖిల్ ఉండడని అర్ధం చేసుకున్న మోనాల్ మాత్రం వెక్కి వెక్కి ఏడ్చింది.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్