బిగ్‌బాస్ షోకి షాక్..!
బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి బిగ్‌బాస్.. హౌస్ సభ్యులకు కొత్త కొత్త షాక్‌లు ఇస్తున్నారు. అయితే.. తాజాగా.. బిగ్‌బాస్ షోకి మరో షాక్ తగిలింది. బిగ్‌బాస్ 3 షో నిలిపివేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. షోలో.. అశ్లీలత, అసభ్యత, అసభ్యకర వ్యాఖ్యలు, హింసకు పాల్పడే వంటి చర్యలు వున్న కారణంగా ఆ షో ప్రసారాలను నిలిపివేయాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాగే.. ఈ షోను […]
బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి బిగ్‌బాస్.. హౌస్ సభ్యులకు కొత్త కొత్త షాక్‌లు ఇస్తున్నారు. అయితే.. తాజాగా.. బిగ్‌బాస్ షోకి మరో షాక్ తగిలింది. బిగ్‌బాస్ 3 షో నిలిపివేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. షోలో.. అశ్లీలత, అసభ్యత, అసభ్యకర వ్యాఖ్యలు, హింసకు పాల్పడే వంటి చర్యలు వున్న కారణంగా ఆ షో ప్రసారాలను నిలిపివేయాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాగే.. ఈ షోను సెన్సార్ చేయకుండా.. ప్రసారం చేస్తున్నారని.. దీంతో చిన్నారులు, యువతపై చెడు ప్రభావం పడుతుందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. కాగా.. టీవీల్లో ప్రసారం చేసే అసభ్యకరమైన కార్యక్రమాలను సెన్సార్ చేయాల్సిన బాధ్యత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్‌పై ఉందన్నారు.