AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హౌస్ కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ బిగ్ ఆఫర్

బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతుంది. ఒకరోజు కోపాలు.. మరో రోజు తాపాల మధ్య షో జరుగుతుంది. బిగ్‌బాస్.. కంటెస్టెంట్‌లకు ఒక పక్క ఆఫర్లు ఇస్తూనే.. మరోపక్క శిక్షలు కూడా విధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా.. అలీ, పునర్నవిలకు బిగ్‌బాస్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. వారిద్దరూ కలిసి చేసిన సీక్రెట్ టాస్క్‌కి.. సంతృప్తి చెందిన బిగ్‌బాస్ వాళ్లకు.. వచ్చేవారం ఎలిమినేషన్స్ నుంచి తప్పిస్తూ.. బిగ్‌ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో.. అలీ, పునర్నవిలు ఆనందం వ్యక్తం […]

హౌస్ కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ బిగ్ ఆఫర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 10, 2019 | 7:38 AM

Share

బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతుంది. ఒకరోజు కోపాలు.. మరో రోజు తాపాల మధ్య షో జరుగుతుంది. బిగ్‌బాస్.. కంటెస్టెంట్‌లకు ఒక పక్క ఆఫర్లు ఇస్తూనే.. మరోపక్క శిక్షలు కూడా విధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా.. అలీ, పునర్నవిలకు బిగ్‌బాస్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. వారిద్దరూ కలిసి చేసిన సీక్రెట్ టాస్క్‌కి.. సంతృప్తి చెందిన బిగ్‌బాస్ వాళ్లకు.. వచ్చేవారం ఎలిమినేషన్స్ నుంచి తప్పిస్తూ.. బిగ్‌ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో.. అలీ, పునర్నవిలు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే.. హౌస్‌లోని సభ్యులకు కూడా బిగ్‌బాస్ మరో ఆఫర్ ఇచ్చాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు చేసిన టాస్క్‌ను పూర్తి చేసినందుకు హౌస్ సభ్యులకు మరో గిఫ్ట్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌లో ఉన్న కోర్టు యార్డ్‌ను వారికి బహుమతిగా ఇచ్చాడు. కాగా.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఐదుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. వారు: తమన్నా, పునర్నవి, వితిక, బాబా మాస్టర్, రాహుల్. కాగా.. హౌస్‌మెంట్స్ అందరూ బిగ్‌బాస్ రూల్స్ పాటించడంలేదంటూ.. ఇంటి సభ్యులందరికీ శిక్ష విధించాడు బిగ్ బాస్. దీంతో.. అందరూ బిగ్‌బాస్‌కి సారీ చెప్పారు.

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై