AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్: బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. వారిద్దరూ ఔట్!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ రీసెంట్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి పలు కాంట్రవర్సీలతో హాట్ టాపిక్‌గా మారింది. వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్‌లో రష్మీ దేశాయ్, దల్జీత్ కౌర్, కోయినా మిత్రా, షెహనాజ్ గిల్ ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా మొదటి కంటెస్టెంట్‌గా దల్జీత్ కౌర్ ఎలిమినేట్ అయింది. ఇక రెండో కంటెస్టెంట్‌గా కోయినా మిత్రా […]

షాకింగ్: బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. వారిద్దరూ ఔట్!
Ravi Kiran
|

Updated on: Oct 13, 2019 | 4:24 AM

Share

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ రీసెంట్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి పలు కాంట్రవర్సీలతో హాట్ టాపిక్‌గా మారింది. వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్‌లో రష్మీ దేశాయ్, దల్జీత్ కౌర్, కోయినా మిత్రా, షెహనాజ్ గిల్ ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా మొదటి కంటెస్టెంట్‌గా దల్జీత్ కౌర్ ఎలిమినేట్ అయింది. ఇక రెండో కంటెస్టెంట్‌గా కోయినా మిత్రా ఇవాళ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ కానుంది.

ఇది ఇలా ఉండగా దల్జీత్ కౌర్ ఎలిమినేషన్‌కు గురి కావడం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. హౌస్‌లో ఉన్న మంచి వ్యక్తుల్లో ఒకరైన దల్జీత్‌ను ఇలా అర్ధాంతరంగా బయటికి పంపించడం కరెక్ట్ కాదని బిగ్ బాస్‌పై మండిపడుతున్నారు. ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీతో మరోసారి హౌస్‌లోకి పంపించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దల్జీత్ కౌర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ’ సీరియల్‌తో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు ఫెయిర్ ప్లేయర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమెను ఇలా ఎలిమినేట్ చేయడం ఎవ్వరికీ కూడా నచ్చలేదని చెప్పాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ అంటేనే.. ఏదైనా జరగొచ్చు. చూడాలి రాబోయే రోజుల్లో దల్జీత్ మళ్ళీ హౌస్‌లోకి తిరిగి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?