AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్ 3: క్లారిటీ వచ్చేసింది.. వాళ్లిద్దరే ఔట్..?

సండే ఈజ్ ఫన్‌ డే అంటూ.. అటు హౌస్‌మెట్స్‌కి.. ఇటు ప్రేక్షకులకు టెన్షన్‌ పెడుతూంటారు.. కింగ్ నాగ్. బిగ్‌బాస్ 3 నుంచి.. ప్రేమ జంట.. సింగర్ రాహుల్, పునర్నవి ఔట్‌ అవుతారని అందరూ ఎక్స్‌పెక్ట్‌ చేసినా.. దానికి రివర్స్‌గా నిన్న హౌస్‌లో రాహుల్‌ సేవ్ అయ్యాడు. దీంతో.. ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరికీ ఆసక్తి నెలకొంది. హౌస్‌లో వరుణ్.. చాలా బెస్ట్ కంటెస్టెంట్. అటు.. ఫ్యాన్స్‌ […]

బిగ్‌బాస్ 3: క్లారిటీ వచ్చేసింది.. వాళ్లిద్దరే ఔట్..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 06, 2019 | 10:24 AM

Share

సండే ఈజ్ ఫన్‌ డే అంటూ.. అటు హౌస్‌మెట్స్‌కి.. ఇటు ప్రేక్షకులకు టెన్షన్‌ పెడుతూంటారు.. కింగ్ నాగ్. బిగ్‌బాస్ 3 నుంచి.. ప్రేమ జంట.. సింగర్ రాహుల్, పునర్నవి ఔట్‌ అవుతారని అందరూ ఎక్స్‌పెక్ట్‌ చేసినా.. దానికి రివర్స్‌గా నిన్న హౌస్‌లో రాహుల్‌ సేవ్ అయ్యాడు. దీంతో.. ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరికీ ఆసక్తి నెలకొంది.

హౌస్‌లో వరుణ్.. చాలా బెస్ట్ కంటెస్టెంట్. అటు.. ఫ్యాన్స్‌ కూడా.. వరుణ్‌ చివరి వరకూ ఉంటాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. అతను ఆట కూడా బాగా ఆడుతున్నాడు. ఎవరితోనూ.. ఎలాంటి విదాలు లేవు. కాబట్టి వరుణ్ బయటకు వెళ్లే ఛాన్స్ తక్కువ.

అసలే హౌస్‌కి ఇంకా నాలుగు వారాలే టైం ఉంది. అప్పుడప్పుడు డబుల్ నామినేషన్స్‌ కూడా ఉంటాయని అంటున్నారు. అయితే.. ఈ వారం కంటెస్టెంట్స్ మహేష్ విట్టా, పునర్నవిలు బయటకు వెళ్లడం ఖాయమని అనిపిస్తోంది. శనివారం నాగార్జున.. ఇచ్చిన ‘ఇంటికి ఎవరు భారం’ టాస్క్‌‌లో హౌస్‌మెంట్స్ ఎక్కువగా మహేష్‌ని సెలెక్ట్ చేశారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు