బిగ్‌బాస్‌-3కి ‘కింగ్’ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా..?

కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆల్‌టైం నెంబర్‌ వన్ షోగా బిగ్‌బాస్ షో.. చాలా పాపులర్ అయ్యింది. దేశంలోనే ది బిగ్గెస్ట్ షోగా మంచి రేటింగ్‌ను సంపాదించుకుంది. ఊహకి అందని విధంగా బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్ట్‌లతో హౌస్‌మెంట్స్ ఎలా ప్రవర్తిస్తారు..? ఫొన్‌ లేకుండా.. టీవీ లేకుండా.. ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా.. కేవలం హౌస్‌లోని సభ్యులతోనే.. వారు ఏవిధంగా ఉంటారు..? అత్యవసర సమయాల్లో వారు ఎలా ప్రవర్తిస్తారు..? అనేది బిగ్‌బాస్ షో […]

బిగ్‌బాస్‌-3కి 'కింగ్' రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Nov 07, 2019 | 8:24 AM

కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆల్‌టైం నెంబర్‌ వన్ షోగా బిగ్‌బాస్ షో.. చాలా పాపులర్ అయ్యింది. దేశంలోనే ది బిగ్గెస్ట్ షోగా మంచి రేటింగ్‌ను సంపాదించుకుంది. ఊహకి అందని విధంగా బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్ట్‌లతో హౌస్‌మెంట్స్ ఎలా ప్రవర్తిస్తారు..? ఫొన్‌ లేకుండా.. టీవీ లేకుండా.. ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా.. కేవలం హౌస్‌లోని సభ్యులతోనే.. వారు ఏవిధంగా ఉంటారు..? అత్యవసర సమయాల్లో వారు ఎలా ప్రవర్తిస్తారు..? అనేది బిగ్‌బాస్ షో ప్రధాన అంశం.

ఇదంతా బాగానే ఉన్నా.. హౌస్‌మెంట్స్‌కి బయట జరిగే విషయాలను.. వారు చేసే తప్పులను చూపిస్తూ.. వారిని సరైనదారిలో పెట్టేందుకు ఓ పవర్ ఫుల్ వ్యక్తి కావాలి. అలా ఇప్పటికే.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో కింగ్ నాగ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక వివాదాస్పద రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’కు కూడా హోస్ట్‌గా తన దైన స్టైల్లో.. షోని నడిపించి ఔరా అనిపించారు. అయితే.. ఇంత పెద్ద యాక్టర్.. సినిమాలను, మిగతా పనులను పక్కన పెట్టి.. కేవలం బిగ్‌బాస్ షో మీదనే 100 రోజులు ఫోకస్ చేయడం మాములు విషయమా..? మరి ఇందుకు గాను.. కింగ్ నాగ్ ఈ షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది కదా..! మరి ఆయన ఎంత తీసుకున్నారో తెలుసా.. రూ.5 కోట్లు. అవును మీరు విన్నది నిజమే.. అక్షరాల ఐదు కోట్లు తీసుకున్నారు నాగార్జున.

బిగ్‌బాస్ సీజన్స్ 1,2లు చేసిన ఎన్టీఆర్, నానీల కంటే.. నాగార్జునే అత్యధిక పారితోషికం తీసుకున్నారు. సీజన్ 1.. 74 రోజులకి ఎన్టీఆర్ 2.5 కోట్లు తీసుకోగా.. నాని 100 రోజులకి 3 కోట్లు తీసుకున్నారు. నాగార్జునకి ఒక ఎపిసోడ్‌కి స్టార్ మా రూ.12 లక్షలు ఇచ్చిందట. ఇలా మొత్తంగా 100 రోజులకి 5 కోట్లన్నమాట. అలాగే.. షో స్టార్టింగ్‌లోనే.. ఫుల్ రేటింగ్‌తో దూసుకెళ్లిపోయారు అక్కినేని నాగార్జున.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!