శుక్ర సంచారంతో రాజయోగం.. ఈ 5 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. సుడి తిరిగినట్టే
జన్మాష్టమి తరువాత, శుక్రుడు కర్కాటక రాశిలో సంచారము చేయబోతున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుడు సంచారము చేయడంతో, లక్ష్మీ నారాయణ రాజ్యయోగం ప్రభావవంతంగా మారుతుంది. ఆగస్టు 21న కర్కాటక రాశిలో శుక్రుడు సంచారము చేయనున్నాడు. ఆగస్టు 11న బుధుడు కర్కాటక రాశిలోకి చేరుకుంటాడు. అంటే, జన్మాష్టమి తరువాత, మేషం, కర్కాటకం సహా 5 రాశుల వారి అదృష్టం మారబోతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
