AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Pournami: శ్రావణ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు.. మూడు రాశులపై కనక వర్షం

శ్రావణ మాసం పౌర్ణమి రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజుని రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. హిందువులు సోదర సోదరీమణులు రాఖీ పండగను జరుపుకుంటారు. అంతేకాదు జంధ్యం ఉన్నావారు ఈ రోజు తమ యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. అయితే ఈ రోజు అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున ఏర్పడే యోగాల వాలన కొన్ని రాశుల వారికి భారీ ప్రయోజనాలు లభిస్తాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Shravana Pournami: శ్రావణ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు.. మూడు రాశులపై కనక వర్షం
Shravana Pournami
Surya Kala
|

Updated on: Aug 06, 2025 | 10:59 AM

Share

శ్రావణ పౌర్ణమి పండుగ 2025 లో ఆగస్టు 9వ తేదీన జరుపుకో నున్నారు. ఈ రోజున రక్షాబంధన్ పండగని జరుపుకోవడానికి సోదర సోదరీమణులు రెడీ అవుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈసారి శ్రవణ పూర్ణిమ రోజున అరుదైన యోగాల కలయిక జరగనుంది. సౌభాగ్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శ్రావణ నక్షత్రంల శుభ కలయిక జరగనుంది. దీని కారణంగా ఈ పూర్ణిమ ప్రాముఖ్యత చాలా రెట్లు పెరిగింది. దీనితో పాటు ఈ రోజున బుధ గ్రహం కూడా ఉదయిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఏ రాశులకు అత్యంత శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం..

మిథున రాశి: శ్రావణ పూర్ణిమ రోజున ఏర్పడే శుభ యోగాలు ఈ రాశికి చెందిన వ్యక్తుల విజయానికి కొత్త మార్గాలను తెరుస్తాయి. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో భవిష్యత్తులో వీరు అపారమైన ప్రయోజనాలను అందించే కొంతమంది వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. లక్ష్మీ దేవి మిథున రాశి వారిపై ఆశీస్సులను కురిపిస్తుంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ వీరికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి.

ఇవి కూడా చదవండి

మీన రాశి వారు: శ్రావణ పౌర్ణమి రోజున ఏర్పడనున్న శుభయోగాలతో మీన రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు చాలా లాభం పొందుతారు. కుబేరుడు దయ ఈ రాశికి చెందిన వ్యక్తుల పై ఉండి వీరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాడు. కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. ఒక ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు పూర్తవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
సముద్ర తీరంలో సాహసాలు.. మనసును రంజింపజేసే సూర్యాస్తమయాలు!
సముద్ర తీరంలో సాహసాలు.. మనసును రంజింపజేసే సూర్యాస్తమయాలు!
గోల్డ్‌ను క్యారెట్లలో, వెండిని కిలోల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?
గోల్డ్‌ను క్యారెట్లలో, వెండిని కిలోల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?