AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2025 Taurus Horoscope: వృషభ రాశి ఉగాది ఫలితాలు.. ఆర్థికంగా ఎలా ఉంటుంది..?

Ugadi 2025 Vrushabha Rashifal: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశివారికి ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. లాభ స్థానంలో శని ప్రవేశంతో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, విదేశాల్లో ఉద్యోగాలు, ఇంటి శుభకార్యాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. మే నెలలో రాహువు, గురువుల అనుకూలమైన రాశులలో ప్రవేశంతో మరింత అభివృద్ధి ఉంటుంది. మీ రాశికి సంబంధించి తెలుగు కొత్త సంవత్సర (మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు) ఫలాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

Ugadi 2025 Taurus Horoscope: వృషభ రాశి ఉగాది ఫలితాలు.. ఆర్థికంగా ఎలా ఉంటుంది..?
Ugadi 2025 Vrushabha Rashifal
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2025 | 6:34 PM

Share

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం – 11, వ్యయం – 5 | రాజపూజ్యాలు – 1, అవమానాలు – 3

ఈ రాశివారికి విశ్వావసు నామ సంవత్సరమంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఉగాదితో లాభ స్థానంలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా నెరవేరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మే 18న దశమంలో రాహువు ప్రవేశంతో ఉద్యోగంలో అందలాలు ఎక్కడంతో పాటు ఉద్యోగులకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. మే 25న ధన స్థానంలోకి గురువు ప్రవేశంతో ఆదాయం బాగా పెరగడంతో పాటు, ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు క్రమబద్ధంగా విష్ణు సహస్ర నామ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

లాభ స్థానంలోని శని వల్ల జూలై తర్వాత రాజయోగాలు కలుగుతాయి. రాజ సన్మానాలు జరిగే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అక్టోబర్, నవం బర్ నెలల్లో లాభ స్థానంలో మరోసారి నాలుగు, అయిదు గ్రహాల కూటమి ఏర్పడున్నందు వల్ల ఆదాయం పెరగడానికి, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడానికి, ఆస్తిపాస్తులు కొనడానికి అవ కాశం ఉంది. నిరుద్యోగులకు, అవివాహితులకు, విద్యార్థులకు అనేక శుభ ఫలితాలు అనుభవా నికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సోదరులతో ఆస్తి పంప కానికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల జీవితం మంచి మలుపు తిరిగే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవిండి..మేష రాశి ఉగాది ఫలితాలు.. ఏలిన్నాటి శని ప్రభావంతో..

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం