చాణక్య నీతి : శత్రువును ఓడించే అద్భుతమైన మార్గాలు ఇవే

samatha

30 october 2026

Pic credit - Pinterest

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

చాణక్యుడు మిత్రులు, శత్రువుల గురించి కూడా తెలియజేయడం జరిగింది. అయితే శత్రువులను ఓడించాలంటే కేవలం బలం మాత్రమే సరిపోదు, తెలివితేటలు కూడా ఉండాలంట

మిత్రులు, శత్రువులు

సహనం, సరైన వ్యూహం ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ తమ శత్రువులపై చాలా త్వరగా విజయం సాధిస్తారంట.

శత్రువులపై విజయం సాధించడం

అంతే కాకుండా నిశ్శబ్దమే మీకు గొప్ప బలం. ప్రతి దానికీ స్పందించడం వివేకం కాదు, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది.

నిశ్శబ్ధమే గొప్ప బలం

అదే విధంగా చాలా మంది శత్రువును ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేస్తుంటారు. తనను తక్కువ అంచన వేయకుండా అప్రమత్తంగా ఉండాలి.

శత్రువును తక్కువ అంచనా వేయడం

మీ ప్రణాళికలు కూడా ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. అప్పుడే మీరు అనుకున్నది చాలా త్వరగా నెరవేరుతుంది. అడ్డంకులు లేకుండా పూర్తి అవుతుంది.

ప్రణాళికలు రహస్యంగా ఉంచండి

ఎప్పుడైనా సరే దురాశ పరులకు దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తికి డబ్బు అప్పుగా ఇవ్వడం ఎప్పుడూ దగ్గరగా ఉండటం చేయకూడదు.

దూరశపరులు

అలాగే మూర్ఖుడు, అవివేకి లేదా అజ్ఞాని , అహంకారులైన వ్యక్తులకు చాలా వరకు దూరంగా ఉండటం మంచిది.

మూర్ఖులు, అవివేకి