AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభ స్థానంలో రాహువు.. వీరికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!

రాహువు గ్రహం అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు. ఎందుకంటే కీడు గ్రహాల్లో ఇదొక్కటి. ఈ గ్రహం ఏ రాశిలో అయితే నీచస్థానంలో ఉంటుందో, ఆ రాశి వారి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆర్థికంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది చాలా వరకు చెడు ఫలితాలే ఇస్తుందని నమ్ముతారు అందరూ, కానీ ఇది కూడా కొన్ని సార్లు శుభ ఫలితాలనిస్తుంది.

Samatha J
|

Updated on: Aug 19, 2025 | 6:54 PM

Share
అయితే నవగ్రహాల్లో ఒక్కటైన రాహువు గ్రహం, సెప్టెంబర్ 2న 11 గంటలకు పూర్వాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు.దీని వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలగనున్నదంట. కాగా, రాహువు సంచారంతో , ఏ రాశి వారికి లక్కు కలిసి రానున్నదో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
మేష రాశి : రాహువు నక్షత్ర సంచారం వలన మేష రాశి వారికి లక్కు కలిసి వస్తుంది. వీరు చాలా రోజుల నుంచి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, అది ఈ సారి ఫలమిస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు అత్యధిక లాభాలు పొందుతారు. వ్యాపారస్తుు కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఏ పని చేసినా విజయం వీరి సొంతం అవుతుంది. అనుకున్న  పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి రాహువు సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశివారు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేసే ఛాన్స్ ఉంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్యల నుంచి బయటపడతారు. చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. వీరికి అనుకోని విధంగా అదృష్టం తలుపు తడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.  ఆర్థికంగా కలిసి వస్తుంది.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. రాహు గ్రహ సంచారంతో వీరికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సంతోషర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఉద్యోగం చేసేవారు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. కానీ ఈ రాశి వారికి ఈసారి కాస్త అప్పులు ఎక్కువ అవుతాయి.

5 / 5
చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..

ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు

మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?

ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు

సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి

ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు

'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి

కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్