Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశివారు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు
Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..
Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్ 9 (గురువారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం
మేష రాశి: పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.
వృషభ రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి: మీమీ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సమయానికి సహాయం అందుతుంది.
కర్కాటక రాశి: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
సింహ రాశి: బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు శ్రమించాల్సి ఉంటుంది.
కన్య రాశి: భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు దృష్టి సారిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు.
తుల రాశి: చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. మనో ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
వృశ్చిక రాశి: కొన్ని వ్యవహారాలలో ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.
ధనుస్సు రాశి: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని విషయాలు మిమ్మల్ని మనస్థాపానికి గురి చేస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మరక రాశి: కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వ్యాపారాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు.
కుంభ రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మీన రాశి: ఆశించి ఫలితాలు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలో ఆలోచించి అడుగులు వేయాలి. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి: