Horoscope Today: ఆదివారం రాశి ఫలాలు.. నేడు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు..

నేటికీ చాలామంది రోజుని మొదలు పెట్టాలంటే.. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 31వ  తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: ఆదివారం రాశి ఫలాలు.. నేడు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2022 | 6:39 AM

Horoscope Today (31-07-2022): నేటికీ చాలామంది రోజుని మొదలు పెట్టాలంటే.. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 31వ  తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. శ్రమతో కూడిన ఫలాలు అందుకుంటారు. కొన్ని కీలక వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర వివాదాలకు దూరంగా ఉండండి..కాలాన్ని వృధా చేయకుండా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి  చిత్తశుద్ధి చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులను ప్రతిభతో పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముఖమైన పనులను ప్రారంభించండి. శుభఫలితాలను అందుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధన లాభం ఉంది.  క్రమంగా అభివృద్ధి సాధిస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఒత్తిడితో సమయాన్ని వృధా చేయకండి. మానసిక ప్రశాంతత కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో శుభఫలితాలను అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో అభిప్రాయం బేధాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు స్థిర చిత్తాన్ని కోల్పోతుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆయా రంగాల్లో ప్రోత్సాహాన్ని అందుకుంటారు. కీలక విషయాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆర్థికాంశాలతో అభివృద్ధి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలోని వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో  జాగ్రత్త అవసరం.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ కాలం. సమస్యలు పెరిగే అవకాశము ఉంది. మానసిక విచారానికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఇతరులతో వాదనకు దూరంగా ఉండడం మేలు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మేలు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  చేపట్టిన పనులలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు.  ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారు శుభ ఫలితాలను అందుకుంటారు. ఇతరుల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..