AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: శుక్రవారం రాశి ఫలాలు .. నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది..

నేటికీ రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా శుభకార్యాలు ఇలా ఏ విషయంలోనైనా రోజులో తమ జాతకం ఎలా ఉంది అని ఆలోచిస్తారు. జాతకాలూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు

Horoscope Today: శుక్రవారం రాశి ఫలాలు .. నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది..
Horoscope Today
Surya Kala
|

Updated on: Jul 29, 2022 | 6:39 AM

Share

Horoscope Today (29-07-2022): నేటికీ రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా శుభకార్యాలు ఇలా ఏ విషయంలోనైనా రోజులో తమ జాతకం ఎలా ఉంది అని ఆలోచిస్తారు. జాతకాలూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై  29వ తేదీ) శుక్రవారం ఏ రాశివారు (Rashi Phalalu) ఎలాంటి ఫలితాలను కలిగి ఉంటారో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది. మిశ్రమ ఫలితాలు పొందుతారు. అధికారులతో తగిన జాగ్రత్తలు తీసుకుని మెలగాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు సంతోషాన్ని ఇచ్చే వార్త వింటారు. ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు మానసికంగా సంతోషాన్ని కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అనవసర ఖర్చు చేయాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి అడుగువేయాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలను పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి కీలక పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కాలానుగుణంగా చేపట్టిన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  శుభవార్త వింటారు.  ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో ఆత్మీయుల సహకారం ఉంటుంది. శుభఫలితాలను అందుకుంటారు. బంధువులతో మేలు జరుగుతుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా  సత్పలితాలను ఇస్తాయి. ప్రతిభతో ఇతరులను మెప్పిస్తారు. బంధు, మిత్రులను కలుపుకొని ముందుకు సాగడం వలన మేలు కలుగుతుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు విషయంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో తగిన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య విషయాల్లో బద్ధకించకండి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసికంగా సంతోషంగా ఉంటారు. కాలం అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకెళ్తారు. పని తీరుకుతగిన ప్రశంసలను పొందుతారు.అందరినీ కలుపుకొని పోవడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!