AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మకరరాశిలో త్రిగ్రాహి యోగం..! ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. 2025 జనవరి 29 మౌని అమావాస్య వేళ అనేక శుభకారక యోగాలు ఏర్పడ్డాయి. ఈరోజున సూర్యుడు, చంద్రుడు, బుధుడు మకర రాశిలో కలవడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ శుభసమయం ఐదు రాశులకు ఆర్థిక సంబంధమైన అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తాయట. ఈ యోగం అన్ని రాశులవారికీ అనుకూలంగా ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. కానీ కొన్ని రాశుల వారికి మరింత విశేషమైన ఫలితాలు కలిగిస్తాయట. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Jan 30, 2025 | 2:21 PM

Share
సూర్యుడు, చంద్రుడు, బుధుడు కలసి ఈ రాశి వారికి అన్ని రంగాల్లో ఫలితాలు ఇవ్వనుంది. గతంలో వాయిదా వేసిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు తమ ప్రతిష్ట నిలబడే అవకాశాలు పెరుగుతాయి. కొత్త ప్రదేశాలకు బదిలీ అవ్వడం కూడా ఉండవచ్చు. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు అలాగే కొత్త పెట్టుబడులకు నాలుగు రెట్లు లాభాలు రావచ్చు. నిరుద్యోగులు కోరుకున్న జాబ్ పొందే అవకాశం ఉంది.

1 / 5
ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సంతోషం, పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశాలు ఏర్పడతాయి. మకర రాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కలవడంతో ఈ రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సాధించిన విజయాలు వారి జీవితంలో పెరిగిపోతాయి. వృత్తి, వ్యాపారం రంగంలో మెలకువతో మరింత విజయం సాధిస్తారు. కొత్త ఆర్డర్లు, అదనపు ఆదాయం పెరుగుతాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు, వేతనాలు పెరగడం జరుగుతుంది.

2 / 5
తులారాశి వారికి ఈ శుభకారక సమయం ఆర్థికంగా మంచి ఫలితాలు ఇవ్వనుంది. వారి కుటుంబంలో శాంతి స్థిరపడుతుంది. వృత్తి, వ్యాపార రంగాలలో మంచి పురోగతి ఉంటుంది. పూర్వీకుల ఆస్తి వల్ల ఆర్థికంగా బలపడతారు. వాటి నుండి ఏవైనా పనులపై మధ్యవర్తిత్వం చేయకండి. ఈ సమయం వారి శుభకాలముగా మారిపోతుంది.

3 / 5
త్రిగ్రాహి యోగం కన్యారాశి వారికి మంచి ఫలితాలను తెస్తుంది. వృత్తిలో పురోగతి, ఉద్యోగాల్లో ప్రమోషన్, ఆదాయ పెంపు జరుగుతాయి. ప్రేమ సంబంధాలు, పెళ్లి విషయాలు విజయవంతం అవుతాయి. వ్యాపారస్తులకు అనుకోకుండా కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరపడతారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

4 / 5
మకర రాశి వారికి ఈ త్రిగ్రాహి యోగం చాలా శుభకరంగా ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు కలవడం వల్ల వారు కొత్త భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. వ్యక్తిగతంగా కూడా, వారి డబ్బు సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సంతోషం, స్థిరమైన జీవితం కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం పట్ల జాగ్రత్త వహించాలి.

5 / 5