Astrology 2023: కొత్త ఏడాదిలో ఈ మూడు రాశుల వారిపై శని ప్రభావం.. కొన్ని నివారణ చర్యలు సూచించిన వేణు స్వామి

మీనరాశి జాతకులకుతో పాటు ఈ రెండు రాశుల్లో జన్మించిన వ్యక్తులు అదీ 27 ఏళ్ళ వయసు దాటిన వ్యక్తులపై శని తీవ్ర ప్రభావం చూపించనున్నదని చెప్పారు. ఈ రాశులకు చెందిన వ్యక్తులు ఆర్ధికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వేణు స్వామి పేర్కొన్నారు.

Astrology 2023: కొత్త ఏడాదిలో ఈ మూడు రాశుల వారిపై శని ప్రభావం.. కొన్ని నివారణ చర్యలు సూచించిన వేణు స్వామి
Venu Swamy On Rasi Phalalu
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2022 | 3:16 PM

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2023 జనవరి 16 వ తేదీ నుంచి శనిగ్రహంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ప్రముఖ పండితుడు వేణు స్వామీ పేర్కొన్నారు. ఈ నేపధ్యం శని ప్రభావం కర్కాటక రాశి, కన్య రాశి. మీన రాశి వారిపై పడనుందన్నారు. ముఖ్యంగా కన్యా రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో పెను సంచలనాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అంతేకాదు మీనరాశి జాతకులకుతో పాటు ఈ రెండు రాశుల్లో జన్మించిన వ్యక్తులు అదీ 27 ఏళ్ళ వయసు దాటిన వ్యక్తులపై శని తీవ్ర ప్రభావం చూపించనున్నదని చెప్పారు. ఈ రాశులకు చెందిన వ్యక్తులు ఆర్ధికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వేణు స్వామి పేర్కొన్నారు. కనుక ఈ రాశులకు చెందిన వ్యక్తులు.. సమస్యల ప్రభావం నుంచి బయటపడాలన్నా.. వీటి బారినుంచి బయటపడాలన్నా కొన్ని చర్యలు పాటించాలని తెలిపారు.

నివారణ చర్యలు: నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి.. నలుపు రంగు వస్తువులను వినియోగించవద్దు శనీశ్వరుడి అనుగ్రహం కోసం దాన ధర్మాలు చేయడం శని చాలీసా పఠించడం, ఆవాల నూనె దీపం వెలిగించండి

పూజ పరిష్కారం: తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలను నిర్వహించండి. అంతేకాదు శనివారం రోజున రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ రాశులకు చెందిన వ్యక్తులు అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందని వేణు స్వామి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్