AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారికి గ్రహబలం బలహీనం.. చేపట్టిన పనుల్లో ఆటంకాలు..

ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 27వ తేదీ )ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారికి గ్రహబలం బలహీనం.. చేపట్టిన పనుల్లో ఆటంకాలు..
Horoscope
Surya Kala
|

Updated on: Nov 27, 2022 | 6:28 AM

Share

Horoscope Today (27-11-2022):  ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 27వ తేదీ )ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు  మిశ్రమ కాలం. ముఖ్యమైన పనుల్లో స్థిరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శత్రువులకు దూరంగా ఉండడం మేలు. శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. శుభవార్త వింటారు. కొత్త పనులను చేపట ముందు కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రారంభించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులను ఈజీగా పూర్తి చేస్తారు. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన లాభం కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ధన లాభం పొందుతారు.  కీలక వ్యవహారాలలో  ఇతరుల సహాయాన్ని పొందుతారు. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు తగిన ఫలితాలను ఇస్తాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు. మానసికంగా సంతోషముగా ఉంటారు.  కాలం శుభప్రదంగా గడుస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. సమయానికి తగిన సాయం అందుకుంటారు. కీలక విషయాల్లో ముందడుగు పడుతుంది.  ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆర్ధికంగా అనుకూల సమయం. భవిష్యత్ ప్రణాళికలను వేస్తారు. అభివృద్ధి పథంలో పయనిస్తారు. వృత్తి, వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారికి అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార రంగంలోని వారికి పరిస్థితిలు ప్రతికూలంగా ఉంటాయి.  అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం ఉత్తమం. శుభవార్త వింటారు. ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు తొందరపడి నిర్ణయాలను తీసుకోవాలి. ప్రారంభించిన పనుల్లో సకాలంలో సరైన నిర్ణయాలను తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులకు అడ్డు కట్టవేయాలి. మానసిక బలంతో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధి సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారికి గ్రహబలం తక్కువగా ఉంది. చేపట్టిన పనుల విషయంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్త వింటారు. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..