AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం

తూర్పుగోదావరి(East Godavari) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. చెందుర్తి - వజ్రకూటం మార్గ మధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ(APSRTC Bus) బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో...

AP Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం
Rtc Bus Accident
Ganesh Mudavath
|

Updated on: Apr 04, 2022 | 2:34 PM

Share

తూర్పుగోదావరి(East Godavari) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. చెందుర్తి – వజ్రకూటం మార్గ మధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ(APSRTC Bus) బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య చికిత్స కోసం ఆటో డ్రైవర్ ను హాస్పిటల్(Hospital) కు తరలించారు. పోలీసులు, అధికారులను ప్రమాద సమాచారం అందించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లే అవకాశముంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read

Telangana: ఏంట్రా ఇలా తయారయ్యారు.. పులి చర్మం అనుకుంటే మీరు పిచ్చోళ్లే.. మాములు మాయ కాదు

Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు

Corona Virus: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కేసుల నమోదు