AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ పాజిటీవ్ బదులు బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించడంతో బాలింత మృతి

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం.. ఓ బాలింత మృతికి కారణమైంది. బాలింతకు రక్తస్రావం కారణంగా ఓ పాజిటీవ్‌ బ్లడ్ ఎక్కించాలి. కానీ.. బీ పాజిటీవ్ బ్లడ్ ఎక్కించారు డాక్టర్లు.. దీంతో ఆ బాలింత మృతి చెందింది. బాలింత కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి శంకరనారాయణ స్పందించి.. అనంతపురం కలెక్టర్ సత్యనారాయణను వివరణ కోరారు. దీంతో.. విచారణ జరిపిన కలెక్టర్ నలుగురు వైద్యులను సస్పెండ్ […]

ఓ పాజిటీవ్ బదులు బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించడంతో బాలింత మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 29, 2019 | 1:15 PM

Share

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం.. ఓ బాలింత మృతికి కారణమైంది. బాలింతకు రక్తస్రావం కారణంగా ఓ పాజిటీవ్‌ బ్లడ్ ఎక్కించాలి. కానీ.. బీ పాజిటీవ్ బ్లడ్ ఎక్కించారు డాక్టర్లు.. దీంతో ఆ బాలింత మృతి చెందింది. బాలింత కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి శంకరనారాయణ స్పందించి.. అనంతపురం కలెక్టర్ సత్యనారాయణను వివరణ కోరారు. దీంతో.. విచారణ జరిపిన కలెక్టర్ నలుగురు వైద్యులను సస్పెండ్ చేశారు.

Follow Us
హార్దిక్‌ని పీకేసిన ముంబై.. కొత్త కెప్టెన్‌గా తెలుగోడే..!
హార్దిక్‌ని పీకేసిన ముంబై.. కొత్త కెప్టెన్‌గా తెలుగోడే..!
సర్కార్ నిర్లక్ష్యానికి కార్గిల్ వీరుడు ఆత్మహత్యాయత్నం..!
సర్కార్ నిర్లక్ష్యానికి కార్గిల్ వీరుడు ఆత్మహత్యాయత్నం..!
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?