టీఎస్ ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో నడపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ తాత్కాలిక నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో నియమించుకునే వారికి చెల్లించాల్సిన మొత్తాలను కూడా అందులో పేర్కొంది. సెలక్ట్ చేసిన అభ్యర్థులకు రోజువారీగా డ్రైవర్‌కు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 చొప్పున చెల్లించనుంది. అలాగే రిటైర్డ్‌ ట్రాఫిక్‌, మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌, రిటైర్డ్ […]

టీఎస్ ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగాలకు నోటిఫికేషన్
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 10:34 PM

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో నడపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ తాత్కాలిక నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో నియమించుకునే వారికి చెల్లించాల్సిన మొత్తాలను కూడా అందులో పేర్కొంది. సెలక్ట్ చేసిన అభ్యర్థులకు రోజువారీగా డ్రైవర్‌కు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 చొప్పున చెల్లించనుంది. అలాగే రిటైర్డ్‌ ట్రాఫిక్‌, మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌, రిటైర్డ్ మెకానిక్స్‌, శ్రామిక్స్‌ల‌తో పాటు ఎలక్ట్రిషన్స్‌, టైర్‌ మెకానిక్స్‌, క్లరికల్‌గా పని చేసే వారిని కూడా తీసుకోనుంది. ఇతర ప్రభుత్వ శాఖల్లో ప‌ని చేసిన డ్రైవ‌ర్స్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకోనుంది.

కాగా, ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన కొంత మంది డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు నియమించిన విషయం తెలిసిందే. మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తొమ్మిదో రోజు కూడా కొనసాగుతోంది.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??