AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పుగోదావరి జిల్లా హైవేపై తగలబడ్డ లారీ

తూర్పుగోదావరి జిల్లా గోల్లప్రోలులో హైవేపై లారీ తగలబడింది. చెందుర్తి జంక్షన్ సమీపంలో రాత్రి లారీ వెనక టైరుపేలడంతో మంటలు చెరేగాయి. విశాఖ నుంచి రాజమండ్రి వైపు బొగ్గులోడుతో ఈ లారీ వెళుతోంది. మంటలు చెలరేగిన వెంటనే అక్కడున్నవారు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్ది సేపు హైవే పై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం […]

తూర్పుగోదావరి జిల్లా హైవేపై తగలబడ్డ లారీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 10:54 AM

Share

తూర్పుగోదావరి జిల్లా గోల్లప్రోలులో హైవేపై లారీ తగలబడింది. చెందుర్తి జంక్షన్ సమీపంలో రాత్రి లారీ వెనక టైరుపేలడంతో మంటలు చెరేగాయి. విశాఖ నుంచి రాజమండ్రి వైపు బొగ్గులోడుతో ఈ లారీ వెళుతోంది. మంటలు చెలరేగిన వెంటనే అక్కడున్నవారు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్ది సేపు హైవే పై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.