విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఆరెంజ్ ట్రావెట్స్ బస్సు ఓవర్ స్పీడ్‌తో బైక్‌ను ఢీ కొనడంతో ఇద్దరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాజువాక శివాజీనగర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

  • Tv9 Telugu
  • Publish Date - 10:31 am, Wed, 6 March 19