అమరావతి రాజధానిలో ఏపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయింపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలోని హెచ్ వోడీలకు ఇళ్లను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానం జారీ చేసింది. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. విభజనతో ఎక్కువ నష్టపోయింది ఉద్యోగులేనని ఉద్యోగ సంఘం నేత మురళీ కృష్ణ అన్నారు. సొంతింటి కలలను నిజం చేసిన సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు.