ఐదు నెలల గర్భంతో ప్రియురాలి ధర్నా
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో ప్రియుడి ఇంటి ముందు ఐదు నెలల గర్భవతి దడల వసంత ధర్నా చేస్తోంది. ప్రియుడు మిర్యాల రాజేశ్, తాను కొంత కాలంగా ప్రేమించుకున్నామని ఆమె చెప్పింది. అయితే తాను గర్భవతి అయిన తర్వాత రాజేశ్ మొఖం చాటేశాడని వసంత చెబుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి రాజేశ్ ఇంటి ముందు ధర్నా చేస్తోంది. రాజేశ్ తనను వివాహం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి