TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జులై, ఆగస్టు కోటా ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

రూ.300ల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300ల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మే 24న (బుధవారం) విడుదల చేయనున్నట్లు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జులై, ఆగస్టు కోటా ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల ఎప్పుడంటే..?
TTD NEWS
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 20, 2023 | 5:05 PM

రూ.300ల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300ల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మే 24న (బుధవారం) విడుదల చేయనున్నట్లు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచుతామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. టీటీడీ వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.inలో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.అంతకుముందు మే, జూన్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

కాగా.. తిరుమలేశుడి దర్శనం కోసం భక్తుల పడే ఆరాటాన్ని కొందరు కేటుగాళ్లు ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. నకిలీ వెబ్ సైట్లు సృష్టించి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు అలర్ట్ జారీ చేసింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్‌ TTDevasthanams కూడా వినియోగించవచ్చని సూచనలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!