AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: హిందూపురం ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానకి ఎమ్మెల్యే బాలకృష్ణ.. పోలీసుల నుంచి ఇంకా రాని అనుమతి

హిందూపురంలో గురువారం ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే కార్యక్రమంలో పాల్గొననున్న బాలకృష్ణ. అయితే పోలీసుల నుంచి ఇంకా రాని అనుమతి.

Balakrishna: హిందూపురం ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానకి ఎమ్మెల్యే బాలకృష్ణ.. పోలీసుల నుంచి ఇంకా  రాని అనుమతి
Balakrishna
Sanjay Kasula
|

Updated on: Jan 25, 2023 | 9:01 AM

Share

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో గురువారం పర్యటించనున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ముందుగా అంబికా లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానానికి హాజరు కానున్నారు బాలకృష్ణ. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ వస్తున్న సందర్భంగా.. “ఇదేం కర్మ” రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించనుంది స్థానిక టీడీపీ. ఇందుకోసం అనుమతులు అడిగితే పోలీసుల నుంచి స్పందన లేదంటున్నారు టీడీపీ నాయకులు. పోలీసులకు దరఖాస్తు చేసుకున్నా.. ఇంత వరకూ రియాక్ట్ కావడంలేదంటున్నారు.

కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇచ్చేందుకు తటపటాయిస్తున్నారు టీడీపీ నాయకులు. ముందుస్తుగా అనుమతి కోరినా ఇంకా స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పోలీస్ వర్షన్ ఎలా ఉందోనని చూస్తే.. రాకపోకలకు ఇబ్బంది కలక్కుండా.. నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని అంటున్నారు. దీంతో రేపటి బాలకృష్ణ ప్రొగ్రాంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

ఇదిలావుంటే, స్థానిక సీఐ వెంకటేశ్వరరావు ఇదే విషయమై పలు విషయాలను వెల్లడించారు. రహదారిపై సభలు, సమావేశాలకు అనుమతి  లేదన్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిరసన కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..