AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై భగ్గుమన్న బోండా.. అందుకే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే

టీడీపీ ఏపీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల ఆ పార్టీ నేత‌లు భగ్గుమంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో..

అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై భగ్గుమన్న బోండా.. అందుకే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే
K Sammaiah
|

Updated on: Feb 02, 2021 | 12:52 PM

Share

టీడీపీ ఏపీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల ఆ పార్టీ నేత‌లు భగ్గుమంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. అక్ర‌మ అరెస్టుల‌పై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జోక్యం చేసుకోవాలని కోరారు.

టీడీపీ నేత‌లు బయట ఉంటే వైసీపీ నేతల ఆటలు సాగవని అందుకే కీలక నేతలందరినీ ముందస్తుగా అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌ను పోలీసులకు కనిపించడం లేదా అని బోండా ఉమా ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా వారి తీరు మారట్లేద‌ని అన్నారు.

ఏపీలో టీడీపీ నేతలను వైసీపీ ప్ర‌భుత్వం జైల్లో పెట్టి రాజకీయం చేయాల‌నుకుంటోంద‌ని మాజీ మంత్రి జవహర్‌ ఆరోపించారు. అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ భావిస్తుందని విమర్శించారు. ఓట‌మి భయంతోనే వైసీపీ టీడీపీ నేతలను అరెస్టులు చేయిస్తుందని చెప్పారు. అక్రమ అరెస్టులకు టీడీపీ భయపడతని చెప్పారు.

అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన సోమిరెడ్డి… కింజారపు కుటుంబంపై అందుకే కక్ష గట్టారన్న మాజీమంత్రి

MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్