AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతి: టాస్క్‌ఫోర్స్ పోలీసుల కూంబింగ్‌.. 36 ఎర్ర ‌చంద‌నం దుంగ‌ల స్వాధీనం, వాహ‌నం సీజ్‌

తిరుమ‌ల అడ‌వుల్లో ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు సంచ‌రిస్తున్నారు. గ‌త కొన్ని రోజుల కింద‌ట సైలెంట్ గా ఉన్న స్మ‌గ్ల‌ర్లు మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు. రోజురోజుకు ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌కు ....

తిరుపతి: టాస్క్‌ఫోర్స్ పోలీసుల కూంబింగ్‌.. 36 ఎర్ర ‌చంద‌నం దుంగ‌ల స్వాధీనం, వాహ‌నం సీజ్‌
Subhash Goud
|

Updated on: Dec 25, 2020 | 8:08 AM

Share

తిరుమ‌ల అడ‌వుల్లో ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు సంచ‌రిస్తున్నారు. గ‌త కొన్ని రోజుల కింద‌ట సైలెంట్ గా ఉన్న స్మ‌గ్ల‌ర్లు మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు. రోజురోజుకు ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా తిరుమ‌ల అడ‌వుల్లో శుక్ర‌వారం ఉద‌యం టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వ‌హించారు. క‌ల్యాణి డ్యామ్ వ‌ద్ద ర‌వాణాకు సిబ్బంది ఉన్న 36 ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

దీంతో టాస్క్ ఫోర్స్ అధికారుల‌ను చూసిన దాదాపు 40 మంది ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్లు ప‌రార‌య్యారు. ఈ కూంబింగ్‌లో ఒక‌రిని అరెస్టు చేయ‌గా, వాహ‌నాన్ని సీజ్ చేశారు. స్మ‌గ్ల‌ర్లు త‌మిళ‌నాడు తిరువ‌న్నామ‌లై జిల్లా చెంగం తాలుకా పాంబ‌త్తూరుకు చెందిన కుమారు (25)గా గుర్తించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇత‌ర స్మ‌గ్ల‌ర్ల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!