Andhra Pradesh: పింఛన్లు పంపిణీ చేస్తూ మధ్యలో ఇంటికి.. కాసేపటికే బాత్రూంలో శవమై కనిపించిన సచివాలయ ఉద్యోగిని!

నంద్యాల జిల్లా నూనెపల్లెలో విషాదం చోటు చేసుకుంది. పింఛన్ పంపినీ చేస్తూ ఇంటికి వెళ్లిన సచివాలయ ఉద్యోగిని.. ఆ తర్వాత కాసేపటికే బాత్రూంలో అనుమానాస్పద రీతిలో మృతి చెంది కనిపించింది. ఈ సంఘటన జులై 1 (సోమవారం) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Andhra Pradesh: పింఛన్లు పంపిణీ చేస్తూ మధ్యలో ఇంటికి.. కాసేపటికే బాత్రూంలో శవమై కనిపించిన సచివాలయ ఉద్యోగిని!
Secretariat Lady Employee
Follow us

|

Updated on: Jul 02, 2024 | 6:54 PM

నంద్యాల, జులై 2: నంద్యాల జిల్లా నూనెపల్లెలో విషాదం చోటు చేసుకుంది. పింఛన్ పంపినీ చేస్తూ ఇంటికి వెళ్లిన సచివాలయ ఉద్యోగిని.. ఆ తర్వాత కాసేపటికే బాత్రూంలో అనుమానాస్పద రీతిలో మృతి చెంది కనిపించింది. ఈ సంఘటన జులై 1 (సోమవారం) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నంద్యాల (Nandyal) జిల్లా నూనెపల్లెకు చెందిన సుధారాణి (32) నంద్యాల తలారి పేటలో 29వ వార్డు సచివాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తుంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పింఛన్లు పంపిణీ చేసిన ఆమె.. అనంతరం మధ్యలో ఇంటికి వెళ్లింది. అయితే ఎంతకు ఆమె బయటకు రాకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్‌ చేశారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సుధారాణి ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆమె తన పుట్టింట్లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే అక్కడకు వెళ్లి చూడగా.. ఇంట్లోని స్నానాల గదిలో అనుమానాస్పద స్థితిలో సుధారాణి మృతదేహం కనిపించింది.

పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి భర్త, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నంద్యాల మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సుధారాణికి ఏడాది క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. మృతురాలి భర్త కూడా సచివాలయ ఉద్యోగే కావడం గమనార్హం. ఘటనపై పూర్తి విచారణ అనంతరం అసలు కారణం తెలుస్తుందని పోలీసులు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..

రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..

దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే

ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..

ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా అద్దిరిపోయే ట్విస్ట్..

భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతం..!

మౌత్‌ వాష్‌ సుధీర్ఘ కాలం వినియోగిస్తే క్యాన్సర్‌ ముప్పు ముంగిట్లో

నటాషాకు ఏమైంది? హార్దిక్‌తో నిజంగానే విడిపోయిందా? పోస్ట్ వైరల్

అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..

నేనే డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థినిః బైడెన్‌

గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!

స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.

కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.

ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!

దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు

కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..

కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!

నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.

అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..