Andhra Pradesh: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. 12 మంది కలెక్టర్ల బదిలీ.. పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. భారీగా ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది.. ఈ మేరకు మంగళవారం సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 12 మంది కలెక్టర్లు బదీలీ అయ్యారు.

Ias Officers
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 02, 2024 | 6:02 PM

ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. భారీగా ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది.. ఈ మేరకు మంగళవారం సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 12 మంది కలెక్టర్లు బదీలీ అయ్యారు.

బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు..

శ్రీకాకుళం కలెక్టర్ గా స్వప్నిల్ దినకర్ పుండుకర్..

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ఈ శ్యాం ప్రసాద్..

అనకాపల్లి కలెక్టర్‌గా కె విజయ.

అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌గా మహేష్ కుమార్ రావిరాల.

పల్నాడు జిల్లా కలెక్టర్ గా అరుణ్ బాబు.

నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఓ ఆనంద్.

తిరుపతి జిల్లా కలెక్టర్‌గా సలిజామల వెంకటేశ్వరరావు.

అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా చామకూరి శ్రీధర్.

వైయస్సార్ జిల్లా కలెక్టర్ గా లోతేటి శివశంకర్.

సత్య సాయి జిల్లా కలెక్టర్ గా టిఎస్ చేతన్.

నంద్యాల జిల్లా కలెక్టర్ గా బి రాజకుమారి

విశాఖ జిల్లా కలెక్టర్ గా హరేందిర్ ప్రసాద్.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కొద్ది రోజులుగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలపై దృష్టి పెట్టింది.. దీనిలో భాగంగా ఇటీవల పలువరు ఐఏఎస్, ఐపీఎస్ లను బదీలీ చేసింది.. తాజాగా.. మరోసారి బదిలీలు చేసింది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..