AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితం

హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 200 యూనిట్ల వరకు, చేనేత మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు.. సమాచార, ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. అలానే వైన్ షాపుల తరహాలో బార్లలోనూ కల్లుగీత కార్మికులకు 10 శాతం కేటాయింపులు చేసి.. ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు.

Ram Naramaneni
|

Updated on: Aug 06, 2025 | 9:43 PM

Share

ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి.. ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నాయి బ్రహ్మణ కుటుంబాలకు అండగా నిలిచేందుకు… హెయిర్‌ కటింగ్‌ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.. అలానే నేతన్నలకు కూడా ఉచిత కరెంట్‌తో పాటు నేతన్న భరోసా కింద 25వేలు ఇవ్వబోతున్నట్లు మంత్రి పార్థసారథి ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..