AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: రూ 400 పెట్రోల్‌ బైక్‌లో కొట్టించాడు – ఊపినా షేక్ అవ్వలేదు – డౌట్ వచ్చి బకెట్‌లోకి తీయగా

నెల్లూరులోని పెట్రోల్ బంకుల్లో మీటర్ల మాయాజాలం వెలుగు చూస్తోంది. 400 రూపాయలకు పెట్రోల్ కొట్టిస్తే అర లీటర్ కూడా రాకపోవడంతో వినియోగదారుడు షాకయ్యాడు. కొట్టిన పెట్రోల్ అదే బంక్‌లో బకెట్‌లోకి తీయగా మోసం బయటపడింది. ఇలాంటి మోసాలపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Ram Naramaneni
|

Updated on: Jul 03, 2025 | 3:05 PM

Share

నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో కొందరు నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తూ వినియోగదారుల జోబుకు చిల్లు పెడుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ పెట్రోల్ బంకులో 400 రూపాయలకు పెట్రోల్ పట్టిస్తే కనీసం అర లీటరు కూడా రాకపోవడంతో వాహనదారుడు అవాక్కయ్యారు. నాలుగు వందలకు పెట్రోల్ కొట్టించిన అతను అనుమానంతో బైకును పక్కన నిలిపి పెట్రోల్‌ను బకెట్లోకి తీశాడు. బకెట్లో కనీసం అర లీటర్ పెట్రోల్ కూడా రాకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించగా.. వారు సరైన సమాధానం కూడా చెప్పలేదు. మీటర్లలో మాయాజాలం చేసి దోచుకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మీటర్లను మ్యానిపులేట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలను ఎవరూ పట్టించుకోవడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ