Telangana: కిలో మటన్‌ కొను.. అదిరిపోయే గిఫ్ట్‌ పట్టు.. వ్యాపారి క్రేజీ ఆఫర్..

వినియోగ దారులను ఆకర్షించేందుకు వ్యాపారులు రకరకాలుగా ఆఫర్లను ప్రకటించి ఆకట్టుకుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా మటన్ ప్రియులకు కొత్త ఆఫర్ ప్రకటించాడు ఓ మటన్ వ్యాపారి.

Telangana: కిలో మటన్‌ కొను.. అదిరిపోయే గిఫ్ట్‌ పట్టు.. వ్యాపారి క్రేజీ ఆఫర్..
Mutton Offer
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 02, 2022 | 12:52 PM

వినియోగ దారులను ఆకర్షించేందుకు వ్యాపారులు రకరకాలుగా ఆఫర్లను ప్రకటించి ఆకట్టుకుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా మటన్ ప్రియులకు కొత్త ఆఫర్ ప్రకటించాడు ఓ మటన్ వ్యాపారి. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యాపార అభివృద్ధికి ఆలోచించి ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు వినూత్నంగా టిఫిన్ బాక్స్‌ల ఆఫర్ పెట్టాడు.

న్యూ ఇయర్ సందర్భంగా నల్గొండ జిల్లా చండూరులో ఓ మటన్ షాపు యజమాని మటన్ ప్రియులకు బంపర్ ఆఫరిచ్చాడు. కిలో మటన్‌కు ఓ టిఫిన్ బాక్స్ ఉచితంగా అందిస్తున్నాడు. ఈ ఆఫర్ రెండు రోజుల పాటు ఉండడంతో మటన్ ప్రియులు ఎగబడు తున్నారు. జనవరి ఫస్ట్, రెండో రోజు ఆదివారం కావడంతో ఈ ఆఫర్ కోసం మటన్ ప్రియులు షాప్ వద్ద క్యూ కట్టారు. గంట ఆలస్యమైనా మటన్, టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్తున్నారు. కాగా పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ కవర్ లను నిషేదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా తప్పా.. బిజినెస్ ఇంప్రూవ్ కోసం కాదని వ్యాపారి భూతరాజు శ్రీకాంత్ అంటున్నారు.

ప్లాస్టిక్ నిషేదంపై ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు శ్రీకాంత్. మటన్ కోసం వచ్చే వినియోగ దారులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తుండేవాడు. బాక్స్ లేకుండా మటన్ కోసం వచ్చే మటన్ ప్రియులకు మరోసారి మాంసం విక్రయించానని సున్నితంగా చెబుతుండే వాడని మటన్ ప్రియులు చెబుతున్నారు.

Also Read: Mega Star Chiranjeevi: ‘అలాంటి పంచాయితీలు నేను చేయలేను’.. చిరు సంచలన వ్యాఖ్యలు

సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!